Thursday, 25 December 2025

డిసెంబరు మాట

గడుస్తున్నాయి సంవత్సరాలు
వదిలివెళ్తున్నాయి ఎన్నెన్నో జ్ఞాపకాలు
ఇస్తున్నాయి తీపి చేదు అనుభవాలు
నేర్పుతున్నాయి జీవన విధానాలు

No comments:

Post a Comment