Friday, 28 November 2025

ఫోను

నువ్వు లేక నేను లేను ఓ ఫోను
ఫోను లేకపోతే నేను ఎటు పోను
ఫోనే ఒక ప్రపంచంగా మారెను
జీవనంలో ఒక భాగం అయ్యెను

No comments:

Post a Comment