Friday 2 June 2017

తెలంగాణ అవతరణ దినోత్సవం

మూడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం 
ముప్పై ఒక్క జిల్లాల అపూర్వ మణిహారం 
ప్రాణాలు త్యజించిన వారు ఎప్పుడు అమరం
పోరాట యోధుల శ్రమతో మన కల సాకారం

కాకతీయతో చెరువులకు నిండుదనం     
భగీరధతో ప్రతి ఇల్లు మంచినీళ్ల మయం      
హరితహారం నింపెను ఊరంతా పచ్చదనం 
జనహిత ముందుకు సాగెను ప్రగతి కోసం

1 comment:

  1. తెలంగాణా ఆవిర్భావం మూడో పండుగ శుభాకాంక్షలు.

    ReplyDelete