Chartered Accountant, Wordist
ముగిసింది రెండువేల పదహారు పాత నోట్లకు పట్టింది బీమారు మర్చి వరకు ఇంతే సుమారు కార్డులు వాడితే గిఫ్ట్ హాంపరు ఇదెక్కడి గోలంటూ బేజారు జనాలు చేసుకోవద్దా త్యోహారు
No comments:
Post a Comment