ముగిసింది రెండువేల పదహారు
పాత నోట్లకు పట్టింది బీమారు
మర్చి వరకు ఇంతే సుమారు
కార్డులు వాడితే గిఫ్ట్ హాంపరు
ఇదెక్కడి గోలంటూ బేజారు
జనాలు చేసుకోవద్దా త్యోహారు
Saturday, 31 December 2016
End of 2016
Thursday, 22 December 2016
కోర్సు
చదివిందేమో కామర్సు
జరుగుతొంది రివర్సు
నిండని మనీ పర్సు
జాబు చేయాలని ఫోర్సు
తిరుగుతున్న టవర్సు
దొరకదా ఏదో ఒక రిసోర్సు
Wednesday, 21 December 2016
Tribute to Selvi Jayalalithaa
జనం కోరే నేత
యశస్సు వున్న వనిత
లభించదు నీ పాలనా దక్షత
లిఖించావు నీకో చరిత్ర
తమిళులకే కాదు అందరికి జనహిత
Tuesday, 20 December 2016
నోట్ల రద్దు
అందరిది ఒకటే పాట
నోట్ల రద్దు మాట
బ్యాంకులకు వెళ్తే నో క్యాష్అంట
ఎటిఎంలు ముందే మూసిండట
నోట్ల రద్దు మాట
బ్యాంకులకు వెళ్తే నో క్యాష్అంట
ఎటిఎంలు ముందే మూసిండట
జనాలకు జరుగుతుంది వెటకారం
ముందుంది కాళ్ళ బేరం
కదలని ధన యజ్ఞం
ఎందుకొచ్చిన ఈ విలాపం
ముందుంది కాళ్ళ బేరం
కదలని ధన యజ్ఞం
ఎందుకొచ్చిన ఈ విలాపం
ఆగుతున్న కళ్యాణాలు
తిరగనన్న యంత్రాలు
విడుస్తున్న ప్రాణాలు
తీరదా సామాన్య జనం గగ్గోలు
తిరగనన్న యంత్రాలు
విడుస్తున్న ప్రాణాలు
తీరదా సామాన్య జనం గగ్గోలు
Monday, 19 December 2016
Introduction
Hi
I would like to share my expressions in the form of poems.
Visit my blog for updates
I would like to share my expressions in the form of poems.
Visit my blog for updates
Subscribe to:
Posts (Atom)