Wednesday, 23 April 2025

కాశ్మీరం

నెత్తురోడిన కాశ్మీరం
మరిగిపోతుంది రుధిరం
తల్లడిల్లిపోతోంది భారతం
పట్టాలి శత్రువుల భరతం

1 comment:

  1. అందుకే మోదీ గారు చేసారు ఉగ్రవాదంపై సమరం !!

    ReplyDelete