Saturday 12 October 2024

మాట - " ష్టం "

రేయింబవళ్ళు పడే కష్టం

ఎప్పుడు ఫలించేనో అస్పష్టం

చేస్తున్న పని ఎంతో కొంత ఇష్టం

ఏ స్వార్థం లేదని చెప్పడం స్పష్టం


1 comment:

  1. బాల్చీ తన్నితే కాష్టం

    ReplyDelete