నారి చేస్తావు నిత్యం బాధ్యతలతో సవారి        
ఎక్కడ ఉన్న నిర్వర్తిస్తావు కర్తవ్యం సరాసరి       
ఇల్లైన హరివిల్లైన నీవు లేనిదే నడవదు మరి             
                                                                
నింగి నేల తలవంచక తప్పదు నీ శక్తి ముందు    
తరాలు మారిన మరువవు సంప్రదాయమందు                
 నీ ఓర్పు సహనములకు ప్రణామాలు ముందు 
తల్లి,చెల్లి,భార్య పేరు ఏదైనా నీకు వందనం   
కృషి పట్టుదలతో విజయం నీ సొంతం          చదువైనా,ఆటపాటలైన గెలవటం నీ పంతం
No comments:
Post a Comment