మాట caru
Chartered Accountant, Wordist
Thursday, 16 March 2023
ఊహా'లలు'
క'లలు' కళ్ళ ముందు కదలాడే
అ'లలు' గుండె పైన ఎగిసిపడే
శి'లలు' గా మారిన రాళ్ళు తేలియాడే
నె'లలు' పాటు నీ కోసం చూడబడే
Tuesday, 21 February 2023
టూ ' టూ'
ఒకరికి ఒకరు అంటూ
తోడు నీడా నీవంటూ
నింగి నేల నీది నాది అంటూ
ఓ రకంగా చూపిస్తారు టాలెంటూ
వాటికి పడిపోవద్దు ఓ స్టూడెంటూ
Sunday, 1 January 2023
ట్వెంటీ ట్వెంటీ'త్రీ
స్వాగతం ట్వెంటీ ట్వెంటీ'త్రీ
ఇంకెన్ని వైపరిత్యాలు చూడాలో ఈ ధా'త్రీ
ఏ దేశమేగినా కానరావట్లేదు మై'త్రీ
ఆ పరమేశ్వరుడే ఇక పట్టుకోవాలి ఛ'త్రీ
Wednesday, 21 December 2022
ఫోన్
మార్కెట్ లోకి వచ్చింది 5g
ఇప్పుడు చాలా ఫోన్ లన్ని 4g
ఎక్కడా కనపడటం లేదు 3g
స్కామంటూ ఊదరగొట్టారు 2g
అ'ధర'హో అంటూ పెరిగిపోతుంది రీఛార్g
Friday, 18 November 2022
రాత
దేవుడు రాసిన రాత
అప్పుడప్పుడు పెట్టే వాత
గుర్తు చేయించుకుంటావు మా చేత
ఎన్నడు మారేనో ఈ దేహాపు గీత
Wednesday, 5 October 2022
దసరా 2022
ఆనందమైన పండుగ దసరా
ఇంటిల్లిపాదీ కలిసేందుకు ఆసరా
పాలపిట్ట కోసం ఎదురు చూసేనురా
జమ్మిచెట్టు చుట్టూ తిరిగేనురా
Thursday, 29 September 2022
జీవితం -
ఏమిటో ఈ జీవిత ఆరాటం
దారి తెన్ను లేని పోరాటం
నత్త నడకన సాగుతున్న ప్రయాణం
ఎప్పటికీ చేరేనో గమ్యం
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)