మాట caru
Chartered Accountant, Wordist
Sunday, 16 March 2025
ప్రేమా... చెప్పుమా
ప్రేమా ఓ ప్రేమా
చిట్టచివర నిలిచేది మధుర జ్ఞాపకమా
లేక మిగిల్చేది కన్నీటి రుధిరమా
ఇది శాపమా లేక వరమా
కొంచెం తెలిస్తే చెప్పుమా
Thursday, 20 February 2025
ప్రేమ.......
ప్రేమా ఓ ప్రేమా
నీవు కలయా నిజమా
ఇది అర్థమా అనర్థమా
ప్రణయం నుండి పరిణయమా
లేక మిగిలేది విరహమా
Sunday, 19 January 2025
లెండర్
బాకీ కోసం వదిలిపెట్టడు లెండర్
కిస్తి కట్టే వరకు వస్తుంది రిమైండర్
అది కూడా కట్టకపోతే వేసేస్తారు టెండర్
కొనుక్కోవటానికి రెడీగా ఉంటారు వెండర్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)