Sunday, 13 May 2018

మాతృదినోత్సవం 2018

ప్రాణం పోసిన జనని
వెలకట్టలేము నీ ప్రేమని

కాలం తీరు మారని
మరువద్దు అమ్మని