Chartered Accountant, Wordist
రైల్వే జోన్ కై వైజాగో జాగో ఆంధ్ర రాష్ట్రానికి అది ఒక లోగో ఎన్నికలప్పుడు హామీ ఇదిగో అదిగో ఇప్పుడు ఇవ్వమంటే నాయకులు భాగో