Friday, 28 April 2017

బాహుబలి - Bahubali

ఆతృతగా వేచి చూస్తున్నా బాహుబలి                                                                మళ్ళీ ఎన్నో రికార్డులు తిరగరాయాలి         
కట్టప్ప కోసం సినిమాకి తప్పక వెళ్ళాలి      
సినిమాని అగ్రపథానా నిలిపారు రాజమౌళి

Wednesday, 5 April 2017

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు




నేడే శ్రీ రాముడు పుట్టిన రోజండి 
ఊరూరా సీతారాముల కళ్యాణాలు జరిగేనండి 
చిన్నా పెద్దా తేడా లేకుండా పెళ్ళి పెద్దలండి 
వడ పప్పు పానకం ప్రసాదం పంచేనండి