అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టంటా
ఈ ప్రతిష్టను కీర్తించెను దేశమంతా
దేశమంతా రామరాజ్యం తిరిగి వచ్చేనంటా
ఊరంతా రాములోరు పండగంటా
అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టంటా
ఈ ప్రతిష్టను కీర్తించెను దేశమంతా
దేశమంతా రామరాజ్యం తిరిగి వచ్చేనంటా
ఊరంతా రాములోరు పండగంటా
మన ఓటు వేయాలే రామక్క
ఐదేళ్లకి ఒకసారి వస్తదే రామక్క
గుర్తులు గుర్తుంచుకో రామక్క
ఓటేసి నిలదీసుడే రామక్క
చుక్క సిక్క తీసుకోవద్దే రామక్క
నచ్చినోల్లకి ఓటు వేయాలే రామక్క
ఓటు మన హక్కే రామక్క
వేయడం మరువకే రామక్క
పుట్టినప్పుడే రాశాడు బ్రహ్మ
ఈ జన్మలో అనుభవించే కర్మ
కష్టమో నష్టమో ఇష్టమో అయిష్టమో
ఎదుర్కొనాలి ఈ జన్మంతా