మాట caru
Chartered Accountant, Wordist
Wednesday, 21 December 2022
ఫోన్
మార్కెట్ లోకి వచ్చింది 5g
ఇప్పుడు చాలా ఫోన్ లన్ని 4g
ఎక్కడా కనపడటం లేదు 3g
స్కామంటూ ఊదరగొట్టారు 2g
అ'ధర'హో అంటూ పెరిగిపోతుంది రీఛార్g
Friday, 18 November 2022
రాత
దేవుడు రాసిన రాత
అప్పుడప్పుడు పెట్టే వాత
గుర్తు చేయించుకుంటావు మా చేత
ఎన్నడు మారేనో ఈ దేహాపు గీత
Wednesday, 5 October 2022
దసరా 2022
ఆనందమైన పండుగ దసరా
ఇంటిల్లిపాదీ కలిసేందుకు ఆసరా
పాలపిట్ట కోసం ఎదురు చూసేనురా
జమ్మిచెట్టు చుట్టూ తిరిగేనురా
Thursday, 29 September 2022
జీవితం -
ఏమిటో ఈ జీవిత ఆరాటం
దారి తెన్ను లేని పోరాటం
నత్త నడకన సాగుతున్న ప్రయాణం
ఎప్పటికీ చేరేనో గమ్యం
Sunday, 21 August 2022
'తం'తు
నువ్వు లేని జీవితం
ఊహించని పరాజితం
ఒంటరితనానికి స్వాగతం
జ్ఞాపకాలన్నీ ఊహాలకే పరిమితం
Sunday, 17 July 2022
కరోనా - జూలై 2022
మళ్ళీ కరోనా చెప్తుంది హాలో
ఇక దగ్గర పెట్టుకోండి డోలో
మాస్క్ పెట్టుకుని ఛలో ఛలో
బూస్టర్ డోస్ కి జై బోలో
Wednesday, 15 June 2022
పిల్ - పిల్లో
నిన్ను వేసుకోకుండా ఉంటే ఎలా పిల్ - టాబ్లెట్
నిన్ను ఉపయోగించడం ఒక ఆయుధం గా పిల్ - కోర్టుల్లో
నీవు లేకుంటే నిద్రరాదు పిల్లో - తలగడ
నిన్ను పాలు తాగకుండా ఉంచడం కష్టమే పిల్లో - మార్జాలం
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)