Tuesday, 28 October 2025

మొంథా

తుఫాను పేరు మొంథా
భయపెట్టిస్తున్నావు రాష్ట్రమంతా 
తీరం దాటేదెప్పుడని ఎదురుచూస్తున్నామంతా
తక్కువ నష్టం మిక్కిలి కష్టంతో తీరం దాటు మంతా